Description
శశిరేఖ గుడిపాటి వెంకట చలం రాసిన మొదటి నవల.ఇది 1921లో ప్రచురించబడింది, ఇందులో సంఘం యొక్క నీతి నియమాలను ప్రశ్నిస్తూ, మానవ ధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చారు.దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చలం నవలల్లో ఈ ఒక్క రచనలోనే సరళ గ్రాంధికం మరియు వ్యవహారిక భాషల మిశ్రమం కనిపిస్తుంది.




