Sale!

Ayn Rand Philosophy అయిన్ రాండ్ ఫిలాసఫీ

Original price was: ₹250.00.Current price is: ₹245.00.

Additional Information

Book AuthorAyn Rand
Country of OriginIndia
formatPaperback
ISBN No.9789393761477
LanguageTelugu
Publication Date2021
Weight0.5 kg

Description

తాత్వికత ఎవరికి అవసరం? తాత్వికత అవసరంలేని మనిషి ఉంటాడా? ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది? ప్రసిద్ధ తాత్వికోక్తుల్ని మనుషులు తెలియకుండానే ఎలా వాడుకుంటున్నారు? అందువల్ల ఏం జరుగుతోంది? సరిగా జీవించదలుచుకున్న మనిషి ఫిలసాఫికల్ డిటెక్షన్ ని ఎందుకు, ఎలా నిర్వహించాలి? విది(డ్యూటీ)కీ బాధ్యత (అబ్లిగేషన్)కీ తేడా ఉందా? ఉంటే ఏమిటి? మనిషి దేన్ని అనుసరించాలి? మనిషి నైతికత అనేది దేన్నిబట్టి నిర్ధారణ అవుతుంది? అది ఎన్ని రంగాలకు విస్తరించి ఉంటుంది ? మీరు ప్రత్యక్ష జ్ఞాన స్థాయిలో ఉండిపోయారా? భావన రూపకర్త స్థాయిలో జీవిస్తున్నారా? విశ్వాసం, బలప్రయోగం ఆధార బిందువులుగా ఈ రోజున ప్రపంచాన్ని నడిపిస్తున్న రెండు తాత్వికతలు ఏమిటి? వాటివల్ల జరుగుతున్న అనర్థం ఏమిటి? జీవ పరిణామ క్రమంలో శాస్త్రవేత్తలకు దొరకని లింకు ఒకటి ఉంది.

Additional information

Weight N/A
Book Author

Ayn Rand

Country of Origin

India

format

Paperback

ISBN No.

9789393761477

Language

Telugu

Publication Date

2021

Weight

0.5 kg

Categories & Tags