Description
భారతదేశపు అత్యంతాభిమానం పొందిన రాష్ట్రపతి నుండి కలిగిన జ్ఞానము, స్ఫూర్తి:– ‘నా భారతదేశం: భవితకు సూచను’ అనే గ్రంథం డా॥ ఎ.పి.జె. కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాలు. డా॥ కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలోనూ, పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మ విశ్వాసాలుపై వారి అభిప్రాయాు క్రోడీకరించబడ్డాయి. స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా॥ విక్రమ్ వంటి వారి జీవితాలును, డా॥ కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్ఫూర్తి నిచ్చేందుకు ఉదహరించారు. ఈ ఉపన్యాసాల ద్వారా ఎన్నోవిలువైన పాఠాలను వినమ్రత, ఎదురు తిరగడం, దృఢనిశ్చయం…




