Description
ఒక్క నిమిషం… మీ లైఫ్లో ‘రీవైండ్’ బటన్ ఉంటే, ఏ రోజుకు వెళ్తారు? ఏ తప్పును సరిదిద్దుకుంటారు? ఏ మాటను మార్చుకుంటారు? ఈ కథ అలాంటి ఒక ‘రీవైండ్’ బటన్ దొరికిన వాళ్ళది. ఇది సీతారాముల కథ. మనలాంటి వాళ్ళ కథ. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఒక చిన్న తప్పు చేశారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైమే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇది లవ్ స్టోరీనే. కానీ మీరు రోజూ చదివే లవ్ స్టోరీ కాదు. ఎందుకంటే, కొన్నిసార్లు మనం గెలిచామనుకున్న చోటే, అసలు ఆట మొదలవుతుంది.




