Sale!

విశ్వంభర ( Vishwambhara )

Original price was: ₹90.00.Current price is: ₹75.00.

Additional Information

Book AuthorDr C Narayana Reddy
Country of OriginIndia
formatPaperback
LanguageTelugu
Publication Date2020
Weight0.5 kg

Description

విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.

ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.

Additional information

Weight N/A
Book Author

Dr C Narayana Reddy

Country of Origin

India

format

Paperback

Language

Telugu

Publication Date

2020

Weight

0.5 kg

Categories & Tags