Description
ఈ పుస్తకం ద్వారా పోటీ పరీక్షల అభ్యర్థులకు 1857 స్వాతంత్ర్య పోరాటపు చరిత్రపై సమగ్ర అవగాహన,ప్రముఖ యోధుల జీవిత విశేషాలు & వారి త్యాగ కథలు తెలుగు మాధ్యమం లో చక్కటి వ్యాకరణంతో అర్థమయ్యేలా వివరించారు.
UPSC, Groups, SSC, SI, Constable, TET, DSC తదితర పరీక్షలకు ఉపయోగపడే సమాచారం




