Description
పద్ధెనిమిదో శతాబ్ది ఆరంభం నుండీ భారతదేశ చరిత్రను సాంప్రదాయిక, వలసవాద, సామ్రాజ్యవాద, జాతీయవాద, మార్క్సిస్టు, అణచివేయబడిన వర్గాల దృక్పథాలలో విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. భిన్న శాస్త్రాల నేపథ్యం లోనూ, ఆధునికానంతర దృష్టికోణంలోనూ కూడా అధ్యయనాలు సాగుతున్నాయి.




![Indian Economy [ TELUGU MEDIUM ]](https://shivambooks.in/wp-content/uploads/2025/10/Bharata-Arthika-Vyavastha-270x225.jpg)