Description
*ప్రపంచం వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. *20 భాషల పాఠకులు చదివారు. * వార్నర్ బ్రదర్స్ వెండితెర కెక్కించారు. వివిధరంగాల ప్రముఖులకు ప్రేరణగా నిలిచింది. *ఆధునిక అమెరికన్ సాహిత్యానికి మరపురాని హీరోనందించింది. *ఆర్కిటెక్చర్ రంగాన్ని కొత్త పోకడలకు నెట్టింది.




