Sale!

Muthyala Muggu ( ముత్యాల ముగ్గు )

Original price was: ₹175.00.Current price is: ₹160.00.

Additional Information

Book AuthorMullapudi Venkataramana
Country of OriginIndia
formatPaperback
LanguageTelugu
Publication Date2025
Weight0.5 kg

Description

రాజా రామదాసుగారి బంగళా ముంగిట ఉదయసూర్యుని బంగారు కిరణాలు రంగవల్లులు తీరుస్తున్నాయి. గార్డెన్లో వున్న పచ్చని ఆకులమీద కురిసిన మంచు ముత్యాల్లా మెరుస్తోంది. సూర్యుడికైనా సరే ఆ బంగళా మొత్తం చూడాలంటే తూర్చునించి పడమరకు తిరిగేటంత టైం పడుతుంది. బంగళా ఆవరణలో శ్రీరాముని కోవెలవుంది. పూజారిగారు ఎల్లవేళలా కోవెలనే కనిపెట్టుకుని వుంటూ స్వామివారికి నిత్యం ధూపదీపనైవేద్యాలు సమకూరుస్తుంటారు. శ్రీరామనవమికి స్వామివారికి సర్వాలంకరణ చేసి కల్యాణం జరపటం ఆ యింటి సంప్రదాయం.

Additional information

Weight N/A
Book Author

Mullapudi Venkataramana

Country of Origin

India

format

Paperback

Language

Telugu

Publication Date

2025

Weight

0.5 kg

Categories & Tags