Sale!

Prema ( ప్రేమ)

Original price was: ₹320.00.Current price is: ₹310.00.

Additional Information

Book AuthorMalladi Venkata Krishna Murthy
Country of OriginIndia
formatPaperback
ISBN No.9789393761392
LanguageTelugu
Publication Date2025
Weight0.5 kg

Description

— ప్రేమ — ఈ పుస్తకంలో మీరు చదవబోయే నాలుగు నవలలూ ప్రేమ నేపథ్యంతో రాసినవి. ప్రేమ రగిల్చే బాధని అన్ని కళల్లో పొందుపరిచారు. సినిమాల్లో, చిత్రలేఖనంలో, సాహిత్యంలో, సంగీతంలో, ఇంకా ఇతర కళల్లో. కోల్పోయిన ప్రేమ తాలూకు బాధ, మోసపూరిత కాటు, కొనసాగని ప్రేమవల్ల కలిగే విషాదంతో జీవితంలో మాయమయ్యే వెలుగు, ఆకలి, నిద్రలని కోల్పోవడం, నిరుత్సాహం… ప్రేమ తాలూకు ఈ ఇంపాక్ట్నీ అనేకమంది రచయితలు సాహిత్యంలో కథావస్తువుగా వాడుకున్నారు. గుండె బద్దలయ్యే భగ్నహృదయపు వేదనే ఇతివృత్తంగా గల అలాంటి ఈ నాలుగు నవలలు పోగొట్టుకున్న ప్రేమ రగిల్చే బాధని, ఉద్వేగపు లోతులని స్పర్శిస్తాయి. మీలోని సెన్సిటివిటీ నిష్పత్తినిబట్టి ఈ నవలల్లోని ప్రేమికుల భావోద్వేగాలు జీవితంలో ఎన్నడూ అనుభవించని రీతిగా మీ మనసుని స్పందింపచేస్తాయి.

Additional information

Weight N/A
Book Author

Malladi Venkata Krishna Murthy

Country of Origin

India

format

Paperback

ISBN No.

9789393761392

Language

Telugu

Publication Date

2025

Weight

0.5 kg

Categories & Tags