Description
రామగ్రామ నుంచి రావణలంక దాకా సీతారామరాజు ఇందుకూరి నవల Ramagrama Nunchi Ravanalanka Daaka Novel by Sitaramaraju Indukuri ఏ పనీ లేకుండా జాలీగా తిరుగుతున్న నానీ, గుప్తనిధుల కోసం గాలిస్తున్న పల్లవితో కలిసి తాను ఏనాడూ ఊహించని సాహస ప్రయాణం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? రామగ్రామ నుంచి మొదలై రావణలంక దాకా సాగే సాహసయాత్ర ఈ నవల.




