Description
తెలుగులో తాంబూలము (Thamboolamu) అంటే తమలపాకు, వక్క, సున్నం మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో కూడినది. దీనిని అతిథులకు, ముఖ్యంగా భోజనానంతరము మర్యాద, గౌరవ సూచకంగా ఇస్తారు. దీన్ని విడెము, కిళ్ళీ, పాన్ లేదా బీడా అని కూడా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు.




