Sale!

We The Living (Telugu) (వుయ్ ద లివింగ్)

Original price was: ₹500.00.Current price is: ₹490.00.

Additional Information

Book AuthorAyn Rand
Country of OriginIndia
formatPaperback
ISBN No.9789393761064
LanguageTelugu
Publication Date2022
Weight0.5 kg

Description

1936లో తన ఈ తొలి కాల్పనిక నవలను అయిన్ రాండ్ వెలువరించారు. నవలలో ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ మూడే మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా సంఘర్షణాత్మక కథ నడుస్తుంది. దాదాపుగా పాత్రలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించినా, అయిన్ రాండ్ కేవలం మూడు పాత్రలను ‘త్రీ డైమన్షనల్ గా చిత్రించడంతో ఈనాటికీ ఈ రచన ప్రజల మన్ననలను పొందుతోంది. లక్షలాది కాపీలుగా అమ్ముడుపోతోంది. ఆ మూడు పాత్రలూ – కిరా అర్థన్నోవా, లియో కొవలెన్ స్కీ, ఆండ్రే తగనోవ్. “నా ఆత్మకథ అనిపించేటంత సహజత్వంతో పుణికిపుచ్చుకున్న ‘వుయ్ ద లివింగ్’ కథావస్తువు కాల్పనిక రచనే! అయితే చారిత్రక నేపథ్యం మాత్రం కాల్పనికమైనది కాదు.

Additional information

Weight N/A
Book Author

Ayn Rand

Country of Origin

India

format

Paperback

ISBN No.

9789393761064

Language

Telugu

Publication Date

2022

Weight

0.5 kg

Categories & Tags